సీతకుంట ‘సర్కారు’ భూమిపై కబ్జా కోరలు..!?

సీతకుంట 'సర్కారు' భూమిపై కబ్జా కోరలు..!? •  అధికార పార్టీ అండతోనే మట్టిపోతలు..? •  ఖద్దరు అండ.. అధికారుల ఆశీస్సులతో దర్జాగా దందా..!•  'రెవెన్యూ'  మౌనం వెనుక రహస్యమేమిటి..?•  నివేదిక సిద్ధం.. కానీ 'తొక్కుడు' ఎందుకు..?•  జాయింట్ సర్వే నివేదికను బహిర్గతం చేయాలంటున్న ప్రజలు, ప్రజాసంఘాలు..జనం వాయిస్, శాయంపేట, జూన్ 25 : ప్రభుత్వ ఆస్తులకు రక్షకులుగా ఉండాల్సిన వారే భక్షకులకు పరోక్షంగా సహకరిస్తున్నారా..? సామాన్యుడి సెంటు భూమి సమస్య వస్తే చట్టాలు మాట్లాడే అధికారులు, లక్షల విలువైన సర్కారు భూమి కళ్లముందే కబ్జా...