ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం.
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం. - 32% పెరుగుదలపై సీఎం చంద్రబాబు సంతృప్తి.- ఇప్పటి వరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ.- రైతులకు 24 గంటల్లోనే ₹4,085 కోట్లు చెల్లింపులు.- ఈ ఏడాది 50.75 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం. జనం వాయిస్, అమరావతి: 2025–26 సీజన్ ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2606 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 18.32 లక్షల మెట్రిక్...