అటల్ జీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.
అటల్ జీ విగ్రహావిష్కరణలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు.- సుపరిపాలన దినోత్సవానికి అటల్ జీ జీవితం ప్రతీక.- అమరావతి నిర్మాణానికి అటల్ జీ స్ఫూర్తి మార్గదర్శకం.- ప్రజాసేవలో నిజాయితీ, దూరదృష్టికి పిలుపు.జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 25: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా పాటించడం ఆయన జీవిత విలువలకు తగిన గౌరవమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అటల్ జీ 101వ జయంతి సందర్భంగా అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన అటల్ జీ విగ్రహాన్ని...