“నా దేశం – నా బాధ్యత” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పొదుపు చర్యలు.
“నా దేశం - నా బాధ్యత” నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పొదుపు చర్యలు. - అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయాలు. - ఇంధన పొదుపు, సౌర విద్యుత్, నానో యూరియాపై ప్రత్యేక దృష్టి. జనం వాయిస్, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. “నా దేశం - నా బాధ్యత” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన...