అమరవీరులకు సీఎం నివాళి

అమరవీరులకు సీఎం నివాళి.- గన్‌పార్క్ వద్ద పుష్పాంజలి.- తెలంగాణ త్యాగాలను స్మరణ.- ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఉద్యమ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపాన్ని సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే...