నీట్ పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ ఆందోళన.
నీట్ పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ ఆందోళన. - విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు. - పారదర్శక దర్యాప్తు జరపాలని కేంద్రానికి విజ్ఞప్తి. జనం వాయిస్, హైదరాబాద్, మే 15: నీట్ యూజీ–2026 పరీక్ష రద్దు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయిందని పేర్కొన్నారు. పోటీ పరీక్షలు ప్రతిభకు వేదిక కావాల్సిందిపోయి ఆందోళన, అస్థిరతకు కారణమవుతున్నాయని విమర్శించారు. మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో,...