సొంతూరులో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు.

సొంతూరులో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు.కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎంకు ఘన స్వాగతం.జనం వాయిస్, నాగర్‌కర్నూల్, అక్టోబర్ 20:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ వేడుకలను తన సొంత గ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. మంగళవారం హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం...