మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.- మనవడి కోరిక తీర్చిన రేవంత్ రెడ్డి- స్వయంగా పూరీలు చేసి ఆప్యాయత చాటిన సీఎం- వైరల్‌గా మారిన కుటుంబ ఆత్మీయ క్షణాలుజనం వాయిస్, హైదరాబాద్, జులై 10: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడిపై ఉన్న ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలనా బాధ్యతలతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి కొంత సమయం కుటుంబ సభ్యులతో గడుపుతూ మనవడి కోరికను స్వయంగా నెరవేర్చారు. మనవడు కోరడంతో పూరీలు తయారు చేసి అతనికి...