రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.
రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.- 5న చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన.- మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం. - రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ బల్దియా పైనే ఫోకస్.- నిరసనలకు పిలుపు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ నేతలు.జనం వాయిస్, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చకాచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 5న చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇవాళ...