భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.
భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.- తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భోగి.- ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి.- ఆనందంగా సంక్రాంతి–కనుమ పండుగలు జరుపుకోవాలి.జనం వాయిస్, హైదరాబాద్: భోగి పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి అనేది తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ అని పేర్కొంటూ, ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భోగి పండుగ కొత్త ఆరంభాలకు నాంది పలికే రోజు అని ముఖ్యమంత్రి...