ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల ఉద్యమాల ఆత్మస్ఫూర్తికి న్యాయం చేస్తాం.

ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల ఉద్యమాల ఆత్మస్ఫూర్తికి న్యాయం చేస్తాం. - ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం.- ఓయూ అభివృద్ధికి ₹1,000 కోట్లు — మాస్టర్ ప్లాన్‌కు క్యూఆర్ కోడ్ విడుదల.- విద్యలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలకే తెలంగాణ ప్రభుత్వ కట్టుబాటు.- అంతర్జాతీయ ప్రమాణాలతో ఓయూను తిరిగి ప్రపంచ పటంపై నిలపాలన్న సీఎం సంకల్పం. జనం వాయిస్, హైదరాబాద్: ఉద్యమాల గర్వకేతనంలా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మరోసారి తన వైభవశిఖరాలకు చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఆర్ట్స్...