రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్..తొలి విడతగా రూ.2,482 కోట్లు రిలీజ్!

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్..తొలి విడతగా రూ.2,482 కోట్లు రిలీజ్! జనం వాయిస్, తెలంగాణ, జూన్ 30: తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో కంప్యూటర్ బటన్ నొక్కి అధికారికంగా విడుదల చేశారు.నిజానికి ఈ భారీ బహిరంగ సభను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాధపురంలో నిర్వహించాల్సి ఉంది. అయితే గత రెండు రోజులుగా అక్కడ కురిసిన భారీ వర్షాల వల్ల సభా ప్రాంగణం బురదమయంగా మారడంతో, రైతులు...