భద్రతతోనే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి.

భద్రతతోనే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి.- రామగుండం–2లో త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశం.- ‘జీరో హార్మ్’ లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపు.- గనుల్లో శాస్త్రీయ భద్రతా అధ్యయనాలపై దృష్టి.జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 24:రామగుండం ఏరియా–2లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఆధ్వర్యంలో 21వ త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. గనుల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న అధికారులు సూచించారు. సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ మాట్లాడుతూ భద్రత...