సింగరేణి టెండర్లలో కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం.
సింగరేణి టెండర్లలో కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం.- సైట్ విజిట్ నిబంధన పేరుతో ప్రజాధనం దోపిడీ.- ఆర్ జి - 3 జీఎం కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా.జనం వాయిస్, రామగిరి: సింగరేణి టెండర్లలో ‘సైట్ విజిట్’ నిబంధనను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మేస్తూ సింగరేణిని కొల్లగొడుతున్న కాంగ్రెస్ నేతల అవినీతిని ఎండగడుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటనరీ కాలనీ ఆర్ జి–3...