తెలంగాణను వణికిస్తున్న చలి.
తెలంగాణను వణికిస్తున్న చలి.-కోహిర్‌లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన చలిగాలులు వణికిస్తున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మొత్తం 33 జిల్లాల్లో 17 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల...