రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.-జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ కార్యాచరణ అమలు.-రోడ్డు ప్రమాదాల నియంత్రణ  పై నిర్వహించిన సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. జనం వాయిస్,పెద్దపల్లి అక్టోబర్ 30: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె....