ఘనంగా కాంగ్రెస్ పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు చిలుక సతీష్ జన్మదిన వేడుకలు.
ఘనంగా కాంగ్రెస్ పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు చిలుక సతీష్ జన్మదిన వేడుకలు. జనంవాయిస్, సుల్తానాబాద్:సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యువ నాయకులు చిలుక సతీష్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు,ఆత్మీయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిలుక సతీష్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులుసుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మానసిక వికలాంగుల కేంద్రంలో వికలాంగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా నారాయణపూర్ మాజీ ఎంపీటీసీ మండల రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థి...