కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కిన కాంగ్రెస్.
కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కిన కాంగ్రెస్.-బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్.-మంథనిలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టిన బీసీ సంఘం నాయకులు. జనం వాయిస్, మంథని: కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కి బీసీల గొంతును తడిగుడ్డతో కోసిందని బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ విమర్శించారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర...