పెద్దపల్లి జిల్లాలో ‘హస్తం’ ప్రభంజనం.
పెద్దపల్లి జిల్లాలో 'హస్తం' ప్రభంజనం.- రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!జనం వాయిస్, పెద్దపల్లి జిల్లా:పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంతో పాటు ప్రధాన మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగిరింది.*రామగుండం మున్సిపల్ కార్పొరేషన్:*మొత్తం డివిజన్లు: 60కాంగ్రెస్: 36 (స్పష్టమైన మెజారిటీతో మేయర్ పీఠం కైవసం)బిఆర్ఎస్: 13బిజెపి: 01స్వతంత్రులు/ఇతరులు: 10సింగరేణి గడ్డపై కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఈ తీర్పు రుజువు చేసింది.*సుల్తానాబాద్ మున్సిపాలిటీ:*మొత్తం...