కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుపై వివాదం.

కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుపై వివాదం.కొత్త పార్టీకి అడ్డంకులు.ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు.ఉత్కంఠ రేపుతున్న పేరు.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 11: కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆరంభంలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీకి టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని వినియోగించాలన్న ప్రతిపాదనపై వివాదం చెలరేగడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పేరును ఇతర రాజకీయ సంస్థలకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు అభ్యంతరాలు చేరుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో భారత్ రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్...