మరిపెడ మండలం సోమ్లా తండాలో కార్డన్ సెర్చ్.
మరిపెడ మండలం సోమ్లా తండాలో కార్డన్ సెర్చ్.నాటుసారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడి.నాటుసారా కాస్తున్న ఆరుగురు అదుపులోకి.మరిపెడ,ఆగస్టు 22(జనం వాయిస్):మహబూబాబాద్ జిల్లా పోలీసు అధికారి శబరిష్ ఆదేశాల మేరకు మరిపెడ సిఐ ఎల్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో మరిపెడ మండలం సోమ్లా తండాలో కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అనుమానితుల ఇళ్లు,గుడుంబా స్థావరాలే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో బెల్లం,పంచదారతో నాటుసారా కాస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.సుమారు 1500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.20 లీటర్ల తయారుచేసిన నాటుసారాను స్వాధీనం...