రెచ్చిపోతున్న పశువుల దొంగలు.-ఆవులకు మత్తు పదార్థాలు పెట్టి దోపిడీ.
రెచ్చిపోతున్న పశువుల దొంగలు.-ఆవులకు మత్తు పదార్థాలు పెట్టి దోపిడీ.-ఆందోళనలో పశువుల రైతులు.జనం వాయిస్,వెల్గటూర్, జగిత్యాల :జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఉమ్మడి మండలంలో పశువుల దొంగలు రెచ్చిపోతున్నారు.శనివారం అర్ధరాత్రి దాటాక హైవే రోడ్డు పక్కన గల ఇండ్లను టార్గెట్ చేసి పశువులకు అర్ధరాత్రి మత్తుమందిచ్చి ఎత్తుకెల్లిన ఘటన వెల్గటూర్ మండలంలో సంచలనం రేపింది.అర్ధరాత్రి దాటాక దొంగలు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి కొట్టాల్లో కట్టేసిన పశువులను ఎత్తుకెళ్లటంతో రైతులు,పశుపోషకులు తీవ్రమైన బయాందోళకు గురవుతున్నారు.వెల్గటూర్ ఉమ్మడి మండలంలోని రాష్ట్ర రహదారి పక్కనున్న కొత్తపేట, శాకాపూర్ గ్రామాల్లోని ముగ్గురు...