దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.-రామగుండం పోలీస్ కమిషనర్.
దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం:రామగుండం పోలీస్ కమిషనర్. జనం వాయిస్, గోదావరిఖని:జాతీయ ఐక్యత దినోత్సవం "రన్ ఫర్ యూనిటీలో" భాగంగా దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని,అలాగే ప్రజలందరూ ఐక్యతగా,బందు భావన కలిగి ఉండాలని, ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక...