ఆకతాయిల ఆటకట్టించిన మహిళా సీపీ.
ఆకతాయిల ఆటకట్టించిన మహిళా సీపీ.- సాధారణ మహిళగా బస్టాండ్‌లో నిలబడ్డ మల్కాజిగిరి సీపీ సుమతి.- అర్ధరాత్రి ప్రత్యేక ఆపరేషన్‌తో పోకిరీల అసలు రంగు బయటపెట్టడం.- యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.జనం వాయిస్, హైదరాబాద్, మే-06: మహిళల భద్రత కోసం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవలే మల్కాజిగిరి సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆమె బుధవారం అర్ధరాత్రి కీలక ఆపరేషన్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను బయటపెట్టారు. సీపీ సుమతి సాధారణ మహిళలా మారి బస్టాండ్‌లో ఒంటరిగా నిలబడ్డారు....