మావోయిస్టులు వామపక్ష పార్టీలు ఏకం కావాలి.-సిపిఐ నేతలు చాడా వెంకట్ రెడ్డి, తక్కళ్ళపెల్లి శ్రీనివాస రావు లు.
మావోయిస్టులు వామపక్ష పార్టీలు ఏకం కావాలి.ప్రజా స్వామ్య బద్దంగా హక్కుల సాధన కోసం పోరాడుదాం.త్యాగాలు కమ్యూనిస్టులవి భోగాలు మతోన్మాదులవి. ప్రజా పోరాటాల పార్టీ సిపిఐ. సిపిఐ వందేళ్ల ముగింపు సభను విజయవంతం చేయాలి .సిపిఐ నేతలు చాడా వెంకట్ రెడ్డి, తక్కళ్ళపెల్లి శ్రీనివాస రావు లు. జనంవాయిస్, గోదావరిఖని, నవంబర్ 16: దేశంలో ప్రజా, కార్మికుల హక్కుల సాధన కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్య బద్దంగా పోరాటాలు నిర్వహించేందుకు మావోయిస్టులు, వామపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ నాయకులు...