ఐబొమ్మ వ్యవహారంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.
ఐబొమ్మ వ్యవహారంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు.“నేనూ ఐబొమ్మలో సినిమాలు చూశాను” నారాయణ వెల్లడి.-వ్యవస్థలో లోపాలే రవి లాంటి వారిని సృష్టిస్తున్నాయన్న విమర్శ.-సినిమా మాఫియానే అసలు సమస్య,వ్యక్తిని శిక్షించడం కాదని అభిప్రాయం. జనం వాయిస్, డెస్క్: ఐబొమ్మ వెబ్‌సైట్‌పై జరుగుతున్న చర్చల మధ్య సీపీఐ అగ్రనేత కె. నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఐబొమ్మ రవిని శిక్షించడం పరిష్కారం కాదని, అసలు సమస్య సినిమా మాఫియా చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను కూడా ఐబొమ్మలో...