ఫైరింగ్ రేంజ్ లో సీపీ బంధువుల కాల్పులు.
ఫైరింగ్ రేంజ్ లో సీపీ బంధువుల కాల్పులు. - రేవంత్ రెడ్డిని నిలదీసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. జనం వాయిస్, కరీంనగర్: కరీంనగర్ సీపీగౌస్ ఆలం భార్య గన్ ఫైర్ చేస్తే ఒక అభాగ్యురాలైన వృద్ధురాలికి బుల్లెట్ తగిలింది. కరీంనగర్ సమీపంలో ఉన్న ఒక ఫైరింగ్ రేంజ్లో సీపీ భార్య, అతని బంధువులు ఏకే 47, ఎస్ ఎల్ ఆర్ తుపాకీలతో కాల్పులు జరిపారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలి తొడకు బుల్లెట్...