క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.-తెలంగాణ పోలీసుల హెచ్చరికజనం వాయిస్,హైదరాబాద్‌,నవంబర్‌ 2: క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని నమ్మబలికి ప్రజలను మోసం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ఇటీవల అనేకమంది తమ కార్డు వివరాలు, ఓటీపీలు, పిన్‌ నంబర్లు తెలియజేసి మోసపోయినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసులు తెలిపారు.పోలీసులు జారీ చేసిన ప్రకటనలో, క్రెడిట్‌ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, ముఖ్యంగా కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులుగా చెప్పుకునే వారిని నమ్మవద్దని హెచ్చరించారు....