సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇవి తప్పక పాటించాలి<br>

సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇవి తప్పక పాటించాలి. జనం వాయిస్, డెస్క్:ప్రతి నెల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి చెల్లిస్తున్నా కూడా చాలామందిలో సిబిల్ స్కోర్ 500 లేదా 600 దగ్గరే ఆగిపోతోంది. దీంతో కొత్త లోన్లు, క్రెడిట్ కార్డులు రావడం కష్టమవుతోంది. అసలు సమస్య చెల్లింపుల్లో మాత్రమే కాకుండా మనకు తెలియకుండా జరుగుతున్న కొన్ని చిన్న పొరపాట్లలో దాగి ఉంది. అవే సిబిల్ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.ముఖ్యంగా గడువు దాటాక చెల్లింపులు చేయడం పెద్ద నష్టం...