పంజాబ్‌కు షాక్‌.. ప్రీతీ జింటా ఆందోళన

పంజాబ్‌కు షాక్‌.. ప్రీతీ జింటా ఆందోళనజనం వాయిస్, ధర్మశాల, మే 15: ఐపీఎల్‌లో భాగంగా గురువారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ముఖ్యంగా ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతీ జింటా తీవ్ర నిరాశకు గురైనట్లు కనిపించారు. మైదానంలోనే జట్టు ప్రధాన కోచ్...