రూ.2000 నోట్లపై ఆర్బీఐ కొత్త ప్రకటన‌.

రూ.2000 నోట్లపై ఆర్బీఐ కొత్త ప్రకటన‌.జనం వాయిస్ వెబ్, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత విలువైన కరెన్సీగా పరిచయమైన రూ.2000 నోట్లు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన ప్రకటనతో ఈ పెద్ద నోట్లపై మరోసారి చర్చ మొదలైంది.2016 నవంబర్‌లో జరిగిన నోట్ల రద్దు అనంతరం రూ.2000, రూ.500 నోట్లను ఆర్‌బీఐ చలామణిలోకి తీసుకొచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ పెద్ద నోట్ల అవసరం తగ్గిపోవడంతో 2023 మే...