యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా.. ? అకౌంట్లు ఖాళీ అవ్వచ్చు.. బీ అలర్ట్..!

యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా.. ? అకౌంట్లు ఖాళీ అవ్వచ్చు.. బీ అలర్ట్..! జనం వాయిస్, డెస్క్:యూపీఐ, మొబైల్ వాలెట్లు, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పేమెంట్స్తో క్షణాల్లో పనులు జరుగుతున్నాయి.అయితే, ఫైనాన్షియల్ టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. జాగ్రత్తగా లేకుంటే పర్సు ఖాళీ అవుతోంది. పాత వాటి గురించి అందరికీ తెలిసిపోవడంతో మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోచుకుంటున్నారు. ప్రజల ప్రవర్తనను, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ ఇంజనీరింగ్ విధానాల ద్వారా మోసగిస్తున్నారు. ఫిషింగ్, నకిలీ మర్చంట్ యాప్లు,...