మంథనిలో సైబర్ నేరం.. కేవైసీ పేరుతో రూ.30 వేలు స్వాహా.
మంథనిలో సైబర్ నేరం.. కేవైసీ పేరుతో రూ.30 వేలు స్వాహా.జనం వాయిస్, మంథని, సెప్టెంబర్ 26: మీ బ్యాంకు ఖాతా కేవైసీ పెండింగ్ లో ఉందని, వెంటనే అప్ డేట్ చేయకపోతే ఖాతా బ్లాక్ అవుతుందంటూ వచ్చిన నకిలీ వాట్సాప్ సందేశాన్ని నమ్మి ఓ వ్యక్తి రూ.30 వేలు పోగొట్టుకున్న ఘటన శనివారం మంథనిలో చోటుచేసుకుంది.మంథని పట్టణానికి చెందిన దేనవేన రమేష్ కు శనివారం సాయంత్రం యూనియన్ బ్యాంక్ లోగోతో వాట్సాప్ లో ఓ సందేశం వచ్చింది. "మీ ఖాతాకు సంబంధించిన కేవైసీ పెండింగ్...