మహిళలకు పాడి పరిశ్రమలు..

మహిళలకు పాడి పరిశ్రమలు..జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 02: తెలంగాణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి, సర్కార్  అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడంతో పాటు.. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదా యం పెంపుదల, పాడి...