గోదావరిఖని లో ఘోర రోడ్డు ప్రమాదం.
గోదావరిఖని లో ఘోర రోడ్డు ప్రమాదం.- సింగరేణి ఉద్యోగి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.జనం వాయిస్, గోదావరిఖని:పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజేష్ థియేటర్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో సింగరేణి సంస్థకు చెందిన శ్రీధర్ అనే ఉద్యోగి అక్కడికక్కడే మరణించగా కారులో ఉన్న లక్ష్మణ్, మహేందర్, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గోదావరిఖని చౌరస్తా నుంచి అతివేగంగా వచ్చిన కారు రాజేష్ థియేటర్ రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో...