తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన దసరా వేడుకలు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన దసరా వేడుకలు.మంగళవారం కావడంతో మద్యానికి దూరంగా పలువురు భక్తులు.హనుమాన్ భక్తుల ఆధ్యాత్మికతతో పండుగకు ప్రత్యేక శోభ.జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 21:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విజయదశమి వేడుకలు మంగళవారం ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. దసరా పండుగ ఈసారి మంగళవారం రావడంతో వేడుకల్లో ఆధ్యాత్మిక వాతావరణం ప్రత్యేకంగా కనిపించింది. ముఖ్యంగా హనుమంతుడిని ఆరాధించే భక్తులు మంగళవారాన్ని పవిత్రమైన రోజుగా భావించి మద్యపానానికి దూరంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా దసరా పండుగ సందర్భంగా మద్యం సేవించి సంబరాలు చేసుకునే వారిలో సైతం...