చిన్నకల్వలలో నూతన కిరాణా షాపు ప్రారంభం.-రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా బిసి జెఎసి చైర్మన్ దాసరి ఉష.

చిన్నకల్వలలో నూతన కిరాణా షాపు ప్రారంభం. -రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా బిసి జెఎసి చైర్మన్ దాసరి ఉష. జనంవాయిస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలో కల్వల రమ కొత్త కిరాణా షాపును ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి దాసరి ఉష హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ ను ప్రారంభించారు.ఉషక్క చేతుల మీదుగా ఈ షాపు ఓపెనింగ్ జరగడం మాకు సంతోషంగా ఉందని కల్వల రమ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిన్నకల్వల మాజీ ఎంపిటిసి గుర్రం సంపత్ గౌడ్,మాజీ...