దోపిడి దొంగల ముఠా అరెస్టు…రిమాండ్
దోపిడి దొంగల ముఠా అరెస్టు...రిమాండ్ -దోపిడి కేసును చేదించిన సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు.-వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డిసిపి కరుణాకర్. జనం వాయిస్,సుల్తానాబాద్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో దోపిడికి పాల్పడిన నలుగురు సభ్యులు గల దోపిడి ముఠాను సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 115.4 గ్రాముల బంగారం, 472 గ్రాముల వెండి, పదివేల రూపాయల నగదు, రెండు కార్లు,ఒక బైకు,హ్యాండ్ కఫస్, పోలీసు లోగోలు కలిగిన స్వెటర్స్, గ్లౌసులు, ఫేక్ నెంబర్ ప్లేట్ స్వాధీనం...