స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. -పెద్దపల్లి డీసీపీ భూక్యా రామ్ రెడ్డి. -గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ పై ప్రజలకు అవగాహన సదస్సు.జనం వాయిస్, ముత్తారం, పెద్దపల్లి:రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాం రెడ్డి సూచించారు.పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ముందస్తు భద్రత చర్యలలో భాగంగా ముత్తారం పోలీస్ ఆధ్వర్యంలో ఖమ్మం పల్లి,ఓడేడు, అడవి శ్రీరాంపూర్, కేశనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి...