ములుగు జిల్లాలో యువకుడి దారుణ హత్య.

ములుగు జిల్లాలో యువకుడి దారుణ హత్య. జనం వాయిస్,ములుగు జిల్లా:నవంబర్ 17: ములుగు జిల్లా మండలం లాలాయగూడెంలోజాడి సమ్మయ్య,అనే యువకుడు దారుణహత్యకు గురయ్యారు. అతనిని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.... వివరా ల్లోకి వెళితే.. ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన జాడి సమ్మయ్య (40) మండల కేంద్రంలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. అతనికి వివాహం కాగా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది కాలంగా లాలాయగూడెం కు చెందిన మైనర్ బాలిక(16)తో...