మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి.
మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి. - ఉపాధ్యాయ సంఘాల వినతి. జనం వాయిస్, తెలంగాణ:తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే కుంభమేళా ప్రసిద్ధిగాంచిన గిరిజన పండుగ మేడారం జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తం గా మూడు రోజులు పాఠశాలలకు, ఉద్యోగులకు అధికారిక సెలవులు ప్రకటించాలని పిఆర్టియు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం కోట్లాదిమంది భక్తులు హాజరయ్యే ఈ మహా జాతరకు ఉద్యోగులు విద్యార్థులు మేడారం వెళ్లేందుకు సెలవులు అవసరమని వారు పేర్కొన్నారు. మేడారం జాతర నాలుగు రోజుల పాటు అత్యంత...