ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు..

ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. - విమాన, రైలు సేవలకు తీవ్ర అంతరాయం.జనం వాయిస్, న్యూఢిల్లీ – జనవరి 2: దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. దీంతో దృశ్యమానత భారీగా పడిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విజిబిలిటీ తగ్గిపోవడంతో పలు విమానాలను రద్దు చేయగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపించారు. కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. పొగమంచు పరిస్థితులు తీవ్రమవడంతో పలు విమాన సంస్థలు...