న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నమే.-తీవ్రంగా మండిపడ్డ పవన్ కల్యాణ్.

న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నమే.-తీవ్రంగా మండిపడ్డ పవన్ కల్యాణ్.-హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన యత్నం పట్ల ఆగ్రహం.-సెక్యులరిజం పేరుతో న్యాయపరమైన జోక్యం పెరుగుతోందని విమర్శ.-న్యాయ స్వతంత్రతకు రక్షణ అవసరమని పిలుపు.జనం వాయిస్,అమరావతి,డిసెంబర్ 09: న్యాయమూర్తులపై అభిశంసన ప్రతిపాదనలు రాజకీయ కోణంలో వస్తున్నాయంటే అది న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నమే అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేనాధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై 120 మందికిపైగా ఎంపీలు అభిశంసన నోటీసులు ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన...