రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన.
రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన. రూ. 5.25 కోట్లతో ఆధ్యాత్మిక భవనాల నిర్మాణం. భక్తుల సౌకర్యార్థం పిండ ప్రదాన భవనం, అన్నదాన సమాజం ఏర్పాటు. ఎంపీ పురందేశ్వరి, మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. జనం వాయిస్, రాజమండ్రి, ఏప్రిల్ 12: రానున్న 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా రాజమండ్రి నగరంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రాజమండ్రిలోని శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం ప్రాంగణంలో సి.జి.ఎఫ్ నిధులతో...