ఇంద్రకీలాద్రిపై భక్తులకు కరెంటు షాక్‌.

ఇంద్రకీలాద్రిపై భక్తులకు కరెంటు షాక్‌.కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతా లోపం.ఉచిత ప్రసాద కేంద్రం వద్ద ఘటనపై భక్తుల ఆగ్రహం.జనం వాయిస్, విజయవాడ, జనవరి 10: విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులకు కరెంటు షాక్‌ తగలడంతో ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఆలయంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదం తీసుకునేందుకు క్యూలో నిల్చున్న భక్తులకు అకస్మాత్తుగా కరెంటు షాక్‌ తగలడంతో...