ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు..సీఎస్‌కేలో కొత్త యుగానికి శ్రీకారం?

ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు..సీఎస్‌కేలో కొత్త యుగానికి శ్రీకారం?జనం వాయిస్, చెన్నై, మే 14: భారత క్రికెట్ దిగ్గజం ధోని భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముందుండి నడిపించిన ధోని.. ఇప్పుడు రిటైర్మెంట్‌కు దగ్గరపడుతున్నారనే వార్తలు అభిమానుల్లో భావోద్వేగాన్ని రేకెత్తిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా సీఎస్‌కే జట్టుకు సారథ్యం వహిస్తున్న ధోని.. ఐదు సార్లు జట్టుకు ట్రోఫీ అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు. కేవలం కెప్టెన్‌గా మాత్రమే కాకుండా వ్యూహకర్తగా, యువ...