గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి రూ.6 లక్షల బీమా ఉందని తెలుసా?
గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి రూ.6 లక్షల బీమా ఉందని తెలుసా? జనం వాయిస్, వెబ్ డెస్క్: ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్ కారణంగా అగ్నిప్రమాదాలు జరిగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ప్రమాదాల సమయంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు లక్షల రూపాయల విలువైన బీమా రక్షణ ఉచితంగా అందుబాటులో ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ అవగాహన లేకపోవడంతో చాలా కుటుంబాలు తమకు రావాల్సిన పరిహారాన్ని...