పేదోడి ప్రాణం ఖరీదు 7.50 లక్షలు.
పేదోడి ప్రాణం ఖరీదు 7.50 లక్షలు.-పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో విద్యుత్ షాక్‌తో గోర్రెల కాపరి మృతి. .-బాధ్యులపై కేసులు పెట్టాలని రాజ్యాధికార పార్టీ డిమాండ్. జనం వాయిస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో జరిగిన విషాద ఘటన స్థానిక ప్రజలను కలచివేసింది.శుక్రవారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో దాగేటి మల్లేష్ యాదవ్ (31)లు గోర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న ఈ నిరుపేద యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు.ప్రాంత ప్రజల కథనం ప్రకారం,మల్లేష్ గోర్రెలను...