పింఛన్ కోసం కాళ్ళు మొక్కిన దివ్యాంగులు.

పింఛన్ కోసం కాళ్ళు మొక్కిన దివ్యాంగులు.దివ్యాంగుల పింఛన్లు నిలిపివేతపై ఆగ్రహం.ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇద్దరి ఆత్మహత్యాయత్నం.కాంగ్రెస్ సర్పంచ్ తమపై కక్ష సాధిస్తున్నారని బాధితుల ఆరోపణ.పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన.జనం వాయిస్, ముత్తారం, సెప్టెంబర్ 16:ఆసరాగా నిలవాల్సిన పింఛనే దివ్యాంగుల పాలిట ప్రాణసంకటంగా మారిన ఘటన ముత్తారం మండలంలో కలకలం రేపింది. ఎన్నికల్లో సహకరించలేదన్న కారణంతో తమకు వస్తున్న పింఛన్లు నిలిపివేశారని ఆరోపిస్తూ ఇద్దరు దివ్యాంగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది.పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సూరం...