మరుగున పడుతున్న గ్రామీణ కళలు

మరుగున పడుతున్న గ్రామీణ కళలు ప్రోత్సాహం కరువు. మారుతున్న కాలంతో పాటు అంతరించిపోతున్న జానపద రూపాలు. కళాకారుల దీనస్థితి, ప్రభుత్వాల తోడ్పాటు ఆవశ్యకత.జనం వాయిస్, డెస్క్ (సంపాదకీయం), మే 01: భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలు మన గ్రామాలు. తరతరాలుగా వస్తున్న జానపద కళలు, గ్రామీణ సంప్రదాయాలు మన జీవనశైలికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. అయితే ఆధునికత పెరిగిపోతున్న తరుణంలో ఈ అపురూపమైన కళలు క్రమంగా మరుగున పడుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి పండుగ, ప్రతి శుభకార్యం జానపద కళాకారుల సందడితో కళకళలాడేవి. నేడు ఆ పరిస్థితి...